news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Reading: ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
Share
Font ResizerAa
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlinesnews4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
Search
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Follow US
© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines > Blog > Crime > Cyber Crime > ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
Andhra PradeshCrimeCyber CrimeEast GodavariMarkets

ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి

By
Shaik Raheem
Last updated: February 13, 2026
1 Min Read
Share

ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి

నిడదవోలు ఇండియన్ బ్యాంక్ నందు ఖాతాదారులకు అవగాహన సదస్సు

న్యూస్4టుడే, నిడదవోలు, 13 ఫిబ్రవరి : నిడదవోలు ఇండియన్ బ్యాంకు నందు సైబర్ ఫ్రాడ్ జరుగు విధానాలను ఖాతాదారులకు వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జోనల్ ఆఫీస్ అఫీషల్ మురళి ప్రసాద్ మాట్లాడుతూ వేరే వారి డబ్బును మన అకౌంట్ ద్వారా బదిలీచేయడం వలన లావాదేవీలు పెరిగి, లిమిట్ పెరిగినప్పుడు అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది, అలా చాలా జరిగాయి, అలాగే డిజిటల్ అరెస్ట్ అంటూ వచ్చే ఫోన్ కాల్స్ వల్ల భయంతో మోసగాళ్ళకు డబ్బు పంపే వారిని కొందరిని గుర్తించి వారికి అవగాహన తెచ్చి వారి డబ్బు మోసగాళ్ళకు పోకుండా కాపాడిన సంఘటనలు ఉన్నాయి. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది అవాస్తవం నమ్మద్దు, భయపడద్దు అని తెలియచేసారు.

నిడదవోలు ఇండియన్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ KYC అప్డేట్ చేయండి లేదంటే అకౌంట్ బ్లాక్ అవుతుంది అని వచ్చే మెసేజ్ లింక్ ఓపెన్ చేయవద్దు, ఫోన్ చేసి మేము మీ బ్యాంకు నుండి కాల్ చేస్తున్నాం ఓటీపీ చెప్తే అకౌంట్ అప్డేట్ చేస్తాం అని చెప్పినా నమ్మవద్దు అలా చెప్తే వారు అకౌంట్ లో డబ్బు మాయం చేస్తారు. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆన్లైన్ మోసాలు బాగా పెరిగాయి. రకరకాలుగా మోసాలు జరుగుతున్నాయి. రోజుకో కొత్త తరహాలో మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క లింక్ క్లిక్ తో అకౌంట్ లో డబ్బు మాయం చేస్తున్నారు. ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉండడానికి ఈరోజు ఖాతాదారులకు అవగాహన తేవడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని తెలియచేసారు.

Share This Article
Facebook Email Copy Link Print
ByShaik Raheem
Follow:
Previous Article పరామర్శల పేరుతో జగన్ డ్రామాలు: మంత్రి కందుల దుర్గేష్ ధ్వజం
Next Article ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం – మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
Leave a Comment Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

HOT NEWS

ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

న్యూస్4టుడే, 22 జనవరి 2026: ఏపీలో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ సవరించిన విలువలు ఫిబ్రవరి…

January 22, 2026

విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ ఆకాశం నుంచి విశాఖ అందాలను తిలకించే అద్భుత అవకాశం…

January 24, 2026

టీ20 వరల్డ్ కప్ 2026 నుండి తప్పుకున్న బంగ్లాదేశ్

భారత్లో టీ20 వరల్డ్ కప్ ఆడకూడదని నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు

January 22, 2026

YOU MAY ALSO LIKE

టీడీపీ కార్యాలయంలో మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు

న్యూస్4టుడే, 23 జనవరి 2026 : రాష్ట్ర ఐటీ, మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా శుక్రవారం నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో…

Andhra PradeshEast GodavariLatest NewsPolitics
January 23, 2026

అన్నవరం ప్రసాదం కౌంటర్ ప్రసాదం బుట్టలపై ఎలుకలు స్వేర విహారం

న్యూస్4టుడే, అన్నవరం : దేవుని ప్రసాదాలలో అన్నవరం ప్రసాదానికి ఎంతో చరిత్ర ఉంది. భక్తులు అన్నవరం ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రసాదం భక్తులందరికి అందాలనే ఉద్దేశంతో…

Andhra PradeshBhakthiKakinadaTemple News
January 23, 2026

ప్రవేట్ స్కూల్స్ లో 25% సీట్లు పేదలకు ఉచితం – విద్యా హక్కు చట్టం ఏం చెబుతుంది

న్యూస్4టుడే, 23 జనవరి 2026: విద్యా హక్కు చట్టం (Right to Education Act - RTE) 2009 అనేది 6 నుండి 14 సంవత్సరాల వయస్సు…

Andhra PradeshEducationExamsScholarshipsSchool Education
January 24, 2026

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం – మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం- శాసనసభలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు 'ఏపీ పర్యాటక విధానం…

Andhra PradeshEast GodavariLatest NewsPolitics
March 6, 2026

About Us

NEWS4TODAY is a digital Telugu news platform committed to delivering accurate, unbiased, and timely news. We cover Andhra Pradesh, Telangana, national, and international developments with a strong focus on publicinterest, transparency, and factual reporting.

Legal

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Quick Links

  • Local News
  • Crime
  • Education
  • Health
  • Jobs
  • Entertainment

About Us

Follow US: 

Copyright © 2026 News4Today. All Rights Reserved.
All text, images, graphics, and multimedia content on this website are the intellectual property of News4Today unless otherwise stated.
Website powered by OneClick Solutions — www.oneclick.co.in

© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?