news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Reading: టీడీపీ కార్యాలయంలో మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు
Share
Font ResizerAa
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlinesnews4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
Search
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Follow US
© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines > Blog > Andhra Pradesh > East Godavari > టీడీపీ కార్యాలయంలో మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు
Andhra PradeshEast GodavariLatest NewsPolitics

టీడీపీ కార్యాలయంలో మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు

By
Shaik Raheem
Last updated: January 23, 2026
1 Min Read
Share

న్యూస్4టుడే, 23 జనవరి 2026 : రాష్ట్ర ఐటీ, మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా శుక్రవారం నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ శాసనసభ్యులు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు ఈ సందర్భంగా నిడదవోలు నియోజవర్గం నుండి నలుమూలల నుంచి టిడిపి నాయకులు, కార్యకర్తలు, టిడిపి కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, భారీ సంఖ్యలో హాజరై నారా లోకేష్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ శాసనసభ్యులు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

Share This Article
Facebook Email Copy Link Print
ByShaik Raheem
Follow:
Previous Article ప్రవేట్ స్కూల్స్ లో 25% సీట్లు పేదలకు ఉచితం – విద్యా హక్కు చట్టం ఏం చెబుతుంది
Next Article నిరుద్యోగుల కోసం ఈనెల 27న భారీ జాబ్ మేళా
Leave a Comment Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

HOT NEWS

ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

న్యూస్4టుడే, 22 జనవరి 2026: ఏపీలో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ సవరించిన విలువలు ఫిబ్రవరి…

January 22, 2026

టీ20 వరల్డ్ కప్ 2026 నుండి తప్పుకున్న బంగ్లాదేశ్

భారత్లో టీ20 వరల్డ్ కప్ ఆడకూడదని నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు

January 22, 2026

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం – మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం- శాసనసభలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి ప్రైవేట్…

March 6, 2026

YOU MAY ALSO LIKE

కాలుష్యాన్ని నివారించలేము – నియంత్రించవచ్చు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

న్యూస్4టుడే, 31 జనవరి 2026, విశాఖపట్నం : కాలుష్యాన్ని నివారించలేము. నియంత్రించవచ్చు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ •పరిశ్రమలు కాలుష్య నియంత్రణ పట్ల ప్రత్యేక శ్రద్ధ…

Andhra PradeshLatest NewsLeader ProfilesPoliticsVisakhapatnam
January 31, 2026

ఉండ్రాజవరంలో వైభవంగా మైత్రేయ బుద్ధ విహార్ కలశ ప్రతిష్ఠ మహోత్సవం – ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు

రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని మంత్రి దుర్గేష్ వెల్లడి సేవా పథంలో బుద్ధ విహార్ కొనసాగడం గొప్ప విషయమని తెలిపిన మంత్రి…

Andhra PradeshBhakthiDevotional StoriesEast GodavariLatest NewsTemple News
January 25, 2026

నిడదవోలు జంక్షన్ కు జన్మభూమి ఎక్సప్రెస్ హల్ట్ కల్పించండి – జువ్వల రాంబాబు

న్యూస్4టుడే, 31 జనవరి 2026 : నిడదవోలు అమృత్ భారత్ రైల్వే జంక్షన్ స్టేషన్ కు జన్మ భూమి ఎక్సప్రెస్ కు హాల్ట్ కల్పించాలని మంత్రి కందుల…

Andhra PradeshEast GodavariLatest News
January 31, 2026

విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ ఆకాశం నుంచి విశాఖ అందాలను తిలకించే అద్భుత అవకాశం అంటూ ఆనందం వ్యక్తం చేసిన మంత్రి…

Andhra PradeshCity NewsEntertainmentInnovationLatest NewsPoliticsVisakhapatnam
January 24, 2026

About Us

NEWS4TODAY is a digital Telugu news platform committed to delivering accurate, unbiased, and timely news. We cover Andhra Pradesh, Telangana, national, and international developments with a strong focus on publicinterest, transparency, and factual reporting.

Legal

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Quick Links

  • Local News
  • Crime
  • Education
  • Health
  • Jobs
  • Entertainment

About Us

Follow US: 

Copyright © 2026 News4Today. All Rights Reserved.
All text, images, graphics, and multimedia content on this website are the intellectual property of News4Today unless otherwise stated.
Website powered by OneClick Solutions — www.oneclick.co.in

© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?