భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
త్వరలో లక్ష కన్నా తక్కువకు చేరువలో బంగారం…
త్వరలో వెండి సగానికి దిగనుందని నిపుణులు అంచనా…
న్యూస్4టుడే, 02 ఫిబ్రవరి 2026 : 10 గ్రాములపై రూ.9,050 తగ్గి రూ.1,51,530కి చేరిన 24 క్యారెట్ల బంగారం ధర..
10 గ్రాములపై రూ.8,300 తగ్గి రూ.1,38,900కి చేరిన 22 క్యారెట్ల బంగారం ధర..
కిలో వెండిపై రూ.20 వేలు తగ్గి రూ.3 లక్షలకు చేరిన వెండి
