news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Reading: ఏపీలో భూయజమానులకు గుడ్ న్యూస్!
Share
Font ResizerAa
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlinesnews4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
Search
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Follow US
© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines > Blog > Local News > Village News > ఏపీలో భూయజమానులకు గుడ్ న్యూస్!
Andhra PradeshLatest NewsVillage News

ఏపీలో భూయజమానులకు గుడ్ న్యూస్!

By
Shaik Raheem
Last updated: February 1, 2026
0 Min Read
Share

న్యూస్4టుడే, 01 ఫిబ్రవరి 2026, అమరావతి :

ఏపీలో కూటమి ప్రభుత్వం భూముల రీసర్వే ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై భూయజమాని సమక్షంలోనే సర్వే నిర్వహించడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. భూమి యజమాని అందుబాటులో లేకుంటే సర్వేను వాయిదా వేస్తారు. రికార్డులను యజమాని ధ్రువీకరించిన తర్వాతే పాస్ పుస్తకాలు ముద్రిస్తారు. ప్రతి నెల 2 నుంచి 9వ తేదీల మధ్య ఈ పుస్తకాలను పంపిణీ చేయాలని రెవెన్యూ శాఖ సంబంధిత అధికారులకు ఆదేశించింది.

Share This Article
Facebook Email Copy Link Print
ByShaik Raheem
Follow:
Previous Article త్వరలో హైబ్రిడ్‌ ATMలను ప్రవేశపెట్టనున్న కేంద్రం
Next Article దిగివస్తున్న బంగారం, వెండి – త్వరలో లక్ష నుండి దిగునని అంచనా
1 Comment 1 Comment
  • Nutrition Label Maker says:
    November 4, 2026 at 7:56 am

    భూమి సర్వే ప్రక్రియలో పారదర్శకత ఉంటే రైతులకు ఎంతో ఉపయోగం. సర్వే నంబర్లు, సరిహద్దుల వివరాలు ఆన్‌లైన్‌లో ఇచ్చేస్తే గ్రామస్థాయిలో తగాదాలు తగ్గుతాయి. ప్రతి రైతుకు ఒక కాపీ ఇవ్వడం కూడా అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

HOT NEWS

ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

న్యూస్4టుడే, 22 జనవరి 2026: ఏపీలో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ సవరించిన విలువలు ఫిబ్రవరి…

January 22, 2026

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం – మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం- శాసనసభలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి ప్రైవేట్…

March 6, 2026

ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి

ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి నిడదవోలు ఇండియన్ బ్యాంక్ నందు ఖాతాదారులకు అవగాహన సదస్సు న్యూస్4టుడే, నిడదవోలు, 13 ఫిబ్రవరి…

February 13, 2026

YOU MAY ALSO LIKE

వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి.

న్యూస్ 4 టుడే: 22 జనవరి 2026. భీమవరం పురపాలక సంఘ పరిధిలోని తాడేరు రోడ్డులో ఉన్న భీమవరం వృద్ధుల ఆశ్రమాన్ని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్…

Latest News
January 22, 2026

నిరుద్యోగుల కోసం ఈనెల 27న భారీ జాబ్ మేళా

న్యూస్4టుడే, 23 జనవరి 2026 : విజయనగరం జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల…

Andhra PradeshJobsLatest NewsPrivate JobsVizianagaram
January 23, 2026

కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పులు – రూ.6 లక్షలు దోపిడీ

ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన‌ వ్యక్తిపై దాడి కాల్పులు జరిపి రూ.6 లక్షల నగదు దోపిడీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు న్యూస్4టుడే, 31…

CrimeCrime ReportsHyderabadLatest NewsTelangana
January 31, 2026

నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

న్యూస్ 4 టుడే, 22 జనవరి 2026 : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలుగత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు గురువారం…

Latest News
January 22, 2026

About Us

NEWS4TODAY is a digital Telugu news platform committed to delivering accurate, unbiased, and timely news. We cover Andhra Pradesh, Telangana, national, and international developments with a strong focus on publicinterest, transparency, and factual reporting.

Legal

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Quick Links

  • Local News
  • Crime
  • Education
  • Health
  • Jobs
  • Entertainment

About Us

Follow US: 

Copyright © 2026 News4Today. All Rights Reserved.
All text, images, graphics, and multimedia content on this website are the intellectual property of News4Today unless otherwise stated.
Website powered by OneClick Solutions — www.oneclick.co.in

© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?