news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Reading: గోదావరి పుష్కరాలు 2027కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అంతా వస్తారు – సీఎం చంద్రబాబు
Share
Font ResizerAa
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlinesnews4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
Search
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Follow US
© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines > Blog > Andhra Pradesh > East Godavari > గోదావరి పుష్కరాలు 2027కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అంతా వస్తారు – సీఎం చంద్రబాబు
Andhra PradeshEast GodavariFestivalsGovernment DecisionsLatest NewsPoliticsSpiritual Discourses

గోదావరి పుష్కరాలు 2027కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అంతా వస్తారు – సీఎం చంద్రబాబు

By
Shaik Raheem
Last updated: January 24, 2026
1 Min Read
Share

న్యూస్4టుడే, రాజమహేంద్రవరం, 24 జనవరి 2026 : గోదావరి పుష్కరాలు 2027: చంద్రబాబు అప్పుడే మొదలెట్టేశారు!ప్రతి 12 సంవత్సరాలకు జరిగే గోదావరి నదీ పుష్కరాలు వచ్చే ఏడాది జరగనున్నాయి. గోదావరి నది ప్రవహించే ప్రతి రాష్ట్రంలోనూ ఈ పుష్కరాలు నిర్వహించినా, ప్రధాన ప్రాంతం మాత్రం (అంటే సముద్రంలో కలిసే అంతిమ ప్రాంతం) రాజమండ్రి సమీపంలోనే ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరం అంటేనే అధిక ప్రాధాన్యం ఏర్పడింది.గతంలో అంటే 12 ఏళ్ల కిందట కూడా టీడీపీ హయాంలోనే గోదావరి పుష్కరాలు జరిగాయి. ఇప్పుడు వచ్చే ఏడాది మరోసారి కూడా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ హయాంలోనే ఇవి జరగనున్నాయి.

ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఏడాదిన్నర ముందే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ పుష్కరాలను ప్రపంచ స్థాయిలో నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. గోదావరి పుష్కర పనులపై తొలిసారిగా చంద్రబాబు శుక్రవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలపై చర్చించారు.

గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఈ పుష్కరాలు నిర్వహించనున్నారు.

ఈ పుష్కరాల నిమిత్తం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు వస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా 139 ఘాట్లను నిర్మించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

Share This Article
Facebook Email Copy Link Print
ByShaik Raheem
Follow:
Previous Article పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
Next Article తొలిసారిగా నవ్యాంధ్ర రాజధానిలో రిపబ్లిక్ డే వేడుకలు
Leave a Comment Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

HOT NEWS

ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

న్యూస్4టుడే, 22 జనవరి 2026: ఏపీలో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ సవరించిన విలువలు ఫిబ్రవరి…

January 22, 2026

టీ20 వరల్డ్ కప్ 2026 నుండి తప్పుకున్న బంగ్లాదేశ్

భారత్లో టీ20 వరల్డ్ కప్ ఆడకూడదని నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు

January 22, 2026

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం – మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం- శాసనసభలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి ప్రైవేట్…

March 6, 2026

YOU MAY ALSO LIKE

ఏపీలో భూయజమానులకు గుడ్ న్యూస్!

న్యూస్4టుడే, 01 ఫిబ్రవరి 2026, అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం భూముల రీసర్వే ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై…

Andhra PradeshLatest NewsVillage News
February 1, 2026

ఎక్సైజ్ కానిస్టేబుల్ ని కారుతో ఢీ కొట్టిన గంజాయి ముఠా

న్యూస్4టుడే, 24 జనవరి 2026 : నిజామాబాద్ నగర శివారులో రూట్ వాచ్ ఆపరేషన్ సమయంలో గంజాయి ముఠా ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్యను అతి దారుణంగా…

CrimeCrime ReportsLatest NewsNizamabadPolice UpdatesTelangana
January 24, 2026

కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పులు – రూ.6 లక్షలు దోపిడీ

ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన‌ వ్యక్తిపై దాడి కాల్పులు జరిపి రూ.6 లక్షల నగదు దోపిడీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు న్యూస్4టుడే, 31…

CrimeCrime ReportsHyderabadLatest NewsTelangana
January 31, 2026

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ను ఉద్దేశించి X వేదికలో ఇలా పోస్ట్ చేశారు

న్యూస్4టుడే, 23 జనవరి 2026: ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ నేడు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా X వేదికగా శుభాకాంక్షలు…

Andhra PradeshLatest NewsLeader ProfilesPolitics
January 23, 2026

About Us

NEWS4TODAY is a digital Telugu news platform committed to delivering accurate, unbiased, and timely news. We cover Andhra Pradesh, Telangana, national, and international developments with a strong focus on publicinterest, transparency, and factual reporting.

Legal

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Quick Links

  • Local News
  • Crime
  • Education
  • Health
  • Jobs
  • Entertainment

About Us

Follow US: 

Copyright © 2026 News4Today. All Rights Reserved.
All text, images, graphics, and multimedia content on this website are the intellectual property of News4Today unless otherwise stated.
Website powered by OneClick Solutions — www.oneclick.co.in

© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?