న్యూస్4టుడే, అమరావతి : రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమైన అమరావతి.
తొలిసారిగా నవ్యాంధ్ర రాజధానిలో రిపబ్లిక్ డే వేడుకలు.
సీడ్ యాక్సెస్ రోడ్డులో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు
22 ఎకరాల్లో వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు.
మొత్తం 13 వేలమంది కూర్చునేలా ఏర్పాట్లు.
అమరావతి రైతులకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీల ఏర్పాటు.
గణతంత్ర దినోత్సవ వేడుకల ఫైనల్ రిహార్సల్స్‌కు హాజరైన డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ.
పరేడ్‌లో పాల్గొన్న వివిధ శాఖల శకటాలు
