news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Reading: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ను ఉద్దేశించి X వేదికలో ఇలా పోస్ట్ చేశారు
Share
Font ResizerAa
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlinesnews4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
Search
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Follow US
© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines > Blog > Politics > Leader Profiles > డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ను ఉద్దేశించి X వేదికలో ఇలా పోస్ట్ చేశారు
Andhra PradeshLatest NewsLeader ProfilesPolitics

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ను ఉద్దేశించి X వేదికలో ఇలా పోస్ట్ చేశారు

By
Shaik Raheem
Last updated: January 23, 2026
1 Min Read
Share

న్యూస్4టుడే, 23 జనవరి 2026: ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ నేడు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా X వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

X లో డిప్యూటీ సీఎం ఇలా పోస్ట్ చేశారు.
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావి తరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో, ఉపాధ్యాయులకు, పేరెంట్స్ మధ్య సుహృద్భావ వాతావరణం కల్పిస్తూ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో శ్రీ లోకేష్ గారు ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలకు సేవ చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళేందుకు మరింత శక్తిని, సుఖసంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను

Share This Article
Facebook Email Copy Link Print
ByShaik Raheem
Follow:
Previous Article ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు
Next Article ప్రవేట్ స్కూల్స్ లో 25% సీట్లు పేదలకు ఉచితం – విద్యా హక్కు చట్టం ఏం చెబుతుంది
Leave a Comment Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

HOT NEWS

ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

న్యూస్4టుడే, 22 జనవరి 2026: ఏపీలో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ సవరించిన విలువలు ఫిబ్రవరి…

January 22, 2026

విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ ఆకాశం నుంచి విశాఖ అందాలను తిలకించే అద్భుత అవకాశం…

January 24, 2026

టీ20 వరల్డ్ కప్ 2026 నుండి తప్పుకున్న బంగ్లాదేశ్

భారత్లో టీ20 వరల్డ్ కప్ ఆడకూడదని నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు

January 22, 2026

YOU MAY ALSO LIKE

ఏపీలో భూయజమానులకు గుడ్ న్యూస్!

న్యూస్4టుడే, 01 ఫిబ్రవరి 2026, అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం భూముల రీసర్వే ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై…

Andhra PradeshLatest NewsVillage News
February 1, 2026

గోదావరి పుష్కరాలు 2027కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అంతా వస్తారు – సీఎం చంద్రబాబు

న్యూస్4టుడే, రాజమహేంద్రవరం, 24 జనవరి 2026 : గోదావరి పుష్కరాలు 2027: చంద్రబాబు అప్పుడే మొదలెట్టేశారు!ప్రతి 12 సంవత్సరాలకు జరిగే గోదావరి నదీ పుష్కరాలు వచ్చే ఏడాది…

Andhra PradeshEast GodavariFestivalsGovernment DecisionsLatest NewsPoliticsSpiritual Discourses
January 24, 2026

ఇద్దరు ఖైదీల ప్రేమ – పెళ్లి కోసం పెరోలు ఇచ్చిన కోర్టు

ఖైదీల మధ్య చిగురించిన ప్రేమ.. పెళ్లి కోసం 15 రోజుల అత్యవసర పెరోలు మంజూరు న్యూస్4టుడే, 23 జనవరి 2026 : రాజస్థాన్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.…

Court NewsLatest News
January 23, 2026

ఉండ్రాజవరంలో వైభవంగా మైత్రేయ బుద్ధ విహార్ కలశ ప్రతిష్ఠ మహోత్సవం – ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు

రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని మంత్రి దుర్గేష్ వెల్లడి సేవా పథంలో బుద్ధ విహార్ కొనసాగడం గొప్ప విషయమని తెలిపిన మంత్రి…

Andhra PradeshBhakthiDevotional StoriesEast GodavariLatest NewsTemple News
January 25, 2026

About Us

NEWS4TODAY is a digital Telugu news platform committed to delivering accurate, unbiased, and timely news. We cover Andhra Pradesh, Telangana, national, and international developments with a strong focus on publicinterest, transparency, and factual reporting.

Legal

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Quick Links

  • Local News
  • Crime
  • Education
  • Health
  • Jobs
  • Entertainment

About Us

Follow US: 

Copyright © 2026 News4Today. All Rights Reserved.
All text, images, graphics, and multimedia content on this website are the intellectual property of News4Today unless otherwise stated.
Website powered by OneClick Solutions — www.oneclick.co.in

© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?