news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Reading: నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Share
Font ResizerAa
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlinesnews4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
Search
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Follow US
© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines > Blog > Latest News > నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Latest News

నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

By
Shaik Raheem
Last updated: January 22, 2026
1 Min Read
Share

న్యూస్ 4 టుడే, 22 జనవరి 2026 : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలుగత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు గురువారం తగ్గాయి. దీంతో వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,100 తగ్గి రూ.1,41,450కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.2,290 పతనమై రూ.1,54,310 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.3,40,000 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.

Share This Article
Facebook Email Copy Link Print
ByShaik Raheem
Follow:
Next Article పెన్షనర్ బతికున్నప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వరు?
Leave a Comment Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

HOT NEWS

ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

న్యూస్4టుడే, 22 జనవరి 2026: ఏపీలో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ సవరించిన విలువలు ఫిబ్రవరి…

January 22, 2026

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం – మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం- శాసనసభలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి ప్రైవేట్…

March 6, 2026

ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి

ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి నిడదవోలు ఇండియన్ బ్యాంక్ నందు ఖాతాదారులకు అవగాహన సదస్సు న్యూస్4టుడే, నిడదవోలు, 13 ఫిబ్రవరి…

February 13, 2026

YOU MAY ALSO LIKE

వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి.

న్యూస్ 4 టుడే: 22 జనవరి 2026. భీమవరం పురపాలక సంఘ పరిధిలోని తాడేరు రోడ్డులో ఉన్న భీమవరం వృద్ధుల ఆశ్రమాన్ని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్…

Latest News
January 22, 2026

ఇద్దరు ఖైదీల ప్రేమ – పెళ్లి కోసం పెరోలు ఇచ్చిన కోర్టు

ఖైదీల మధ్య చిగురించిన ప్రేమ.. పెళ్లి కోసం 15 రోజుల అత్యవసర పెరోలు మంజూరు న్యూస్4టుడే, 23 జనవరి 2026 : రాజస్థాన్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.…

Court NewsLatest News
January 23, 2026

WHO నుండి వైదొలగిన అమెరికా

డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా ఎగ్జిట్‌ న్యూస్4టుడే, ప్రపంచం, 24 జనవరి 2026 : ప్రపంచ ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో ఏర్పాటైన వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌…

HealthLatest NewsMedical NewsWorld AffairsWorld News
January 24, 2026

నిరుద్యోగుల కోసం ఈనెల 27న భారీ జాబ్ మేళా

న్యూస్4టుడే, 23 జనవరి 2026 : విజయనగరం జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల…

Andhra PradeshJobsLatest NewsPrivate JobsVizianagaram
January 23, 2026

About Us

NEWS4TODAY is a digital Telugu news platform committed to delivering accurate, unbiased, and timely news. We cover Andhra Pradesh, Telangana, national, and international developments with a strong focus on publicinterest, transparency, and factual reporting.

Legal

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Quick Links

  • Local News
  • Crime
  • Education
  • Health
  • Jobs
  • Entertainment

About Us

Follow US: 

Copyright © 2026 News4Today. All Rights Reserved.
All text, images, graphics, and multimedia content on this website are the intellectual property of News4Today unless otherwise stated.
Website powered by OneClick Solutions — www.oneclick.co.in

© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?